1994 #టీడీపీ వ్యవస్తాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తి #మెజారిటితో అదికారంలోకి వచ్చారు #చంద్రబాబు #మోడీ #లోకసభ #బీజేపీ #టీడీపీ

1994 #టీడీపీ వ్యవస్తాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తి #మెజారిటితో అదికారంలోకి వచ్చారు అందులో మా #బీజేపీ_సహకారం_పొత్తు రెండు లేవు.

ఆ తర్వాత 1995 లో #అన్నగారిపై నమ్మకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు #అదికారం అప్పగిస్తే #లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని వెన్నుపోటు ద్వారా అదికారం దక్కించుకున్న ఘణాపాఠి #చంద్రబాబు అని మరవొద్దు.

1998 #లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన #బీజేపీ19% ఓట్లతో 4 సీట్లు గెలుచుకుంది అప్పుడు #టీడీపీకి వచ్చినవి #12సీట్లు మాత్రమే అని కూడా మరవద్దు!!

#1999ఎన్నికలలో #టీడీపీ_బీజేపీతొ పొత్తు పెట్టుకొని అదికారంలో వచ్చాడు మరవొద్దు అలాగే 1999 లో టీడీపీ పొత్తుతో 5.5% ఓట్లతో 6 సీట్లు బీజేపీ గెలిస్తే టీడీపీ 12 నుంచి 29 సీట్లకు పెరిగింది #వాజపేయి హవాలో!!

2004లో #అలిపిరి ఘటనను సాకుగా చూపి #సానుబూతి ఓట్లతో అదికారం వస్తదని #స్వయం_ప్రకటిత_అపర_చాణిక్యుడు మూర్ఖపు ఆలోచనల వల్ల చంద్రబాబు మునగడమే గాకుండా మమ్మల్ని బీజేపీని ముంచినాడు.

2009 లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి రెండో సారి #ప్రతిపక్ష నాయకుడు పాత్రకి పరిమితం అయ్యారు #శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు!!

మళ్ళీ 2014లో #దేశం_మొత్తం మోడీ గాలి వీస్తుంటే చటుక్కున ఆ అవకాశాన్ని అందుకుని చరిత్రలో మొదటిసారి #284లోకసభ స్థానాల్లో #నాన్_కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో #మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఊపులో స్వల్ప ఓటు షేర్ #బీజేపీ_పవన్_కళ్యాణ్ మద్దతుతో సీఎం అయ్యారు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు!!

ఇవ్వన్నీ #మర్చిపోయి సొల్లు కబుర్లు చెప్తే అవి వినడానికి ఇక్కడ ఎవరు ఎర్రి పప్పలు లేరు కనుక ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి మీ #వీర_గాధలు!!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!