సాక్ష్యాత్తూ భారత ప్రధాని పై కేసీఅర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటొ తెలుసా … ???

సాక్ష్యాత్తు భారత ప్రధాని నరేంద్ర మోది గారిని టార్గెట్ చేస్తూ, సియం స్థానంలొ ఉన్న కేసిఆర్ అసభ్య పదజాలాన్ని ఉపయొగించిన సంగతి తెలిసిందే. అయితే ఏటువంటి రాజకీయ ఘర్షణ లేకుండానే కేసీఅర్  ………. వాడు వీడు అంటూ ప్రధాని పై అసభ్య పదజాలాన్ని ఉపయొగించడం తీవ్ర సందేహాలకు దారి తీస్తుంది.

అయితే చాపకింద నీరులా బిజెపి బలపడుతుందన్న అక్కసుతొనే కేసీఅర్, ఈ వ్యాఖ్యలు చేశాడని బిజెపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అందుకు కారణం లేకపొలేదు. 2014 ఫార్లమెంట్ ఏన్నికలలొ బిజెపి ఘన విజయం వెనుక, ప్రశాంత్ కిషొర్ టీం ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషొర్ తొ కలిసి పనిచేసిన మరొక కీలక ప్యుహకర్త “రజత్ సేథి“. హార్వార్డ్ యూనివర్శిటి లొ విద్యనభ్యసించిన రజత్ సేధి, రామ్మాధవ్ గారి టీం లొ కీలక పాత్ర పొషిస్తున్నారు.

2014 ఎన్నికల్లొనే కాక, అస్సాం ఏన్నికలలొ, మణిపూర్ ఏన్నికలలొ, మొన్న ఏన్నికలు జరిగిన త్రిపుర లొ బిజెపి ఘన విజయం సాధిచడంలొ కీలక పాత్ర పొషించిన వ్యక్తి రజత్ సేధి (త్రిపుర లొ బిజెపి గెలుస్తుందని అన్ని ఏక్సిట్ పొల్స్ సర్వేలు చెప్పాయి). మొత్తంగా రజథ్ సెధి చేపట్టిన నాలుగు ఏన్నికల్లొ బిజెపి విజయం సాధించింది.
తెలంగాణా లొ బలపడే అవకాశం ఉన్నప్పటికీ, కేడర్ ఉన్నప్పటికీ తెలంగాణా బిజెపి స్థబ్ధుగా ఉండటం, సరయిన ప్యూహం లేక ముందుకు కదలక పొవడంతొ ……. తెలంగాణా బిజెపి ని క్రియాశీలం చేయడానికి, సరయిన స్ట్రాటజి ని అమలు చేయడానికి రామ్మాధవ్ గారు మూడు రొజుల క్రితం రజథ్ సెథి ని హైదరాబాద్ పంపించారు. అయితే ఏటువంటి ఆర్బాటాలు లేకుండా సైలెంట్ గా జరిగిన ఈ సమావేశం గురించి ముందుగా తెలుసుకున్న కెసీఅర్, బిజెపి బలపడుతుందేమొనన్న ఆలొచనతొ, తన కొపాన్నంతా మోది గారిపై ప్రయొగిచినట్టు కనబడుతుంది.
ఏందుకంటే  TRS లొ ఉన్న కేడర్ లొ ఏక్కువ మంది BJP లేదా  RSS భావజాలం ఉన్నవారే. తెలంగాణా బిజెపి కు చెప్పుకొతగ్గ క్యాడర్ ఉన్నప్పటికీ, సరయిన స్ట్రాటజీ లేకపొవడం, నాయకత్వలేమి వలననే ముందుకు కదలడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే కాంగ్రెస్ నుండి ఇబ్బందుకు ఏదుర్కొటున్న TRS … ఒకవేళ బిజెపి కూడా యాక్టివ్ అయి, బలపడటానికి ప్రయత్నిస్తే తమకు కష్టాలు తప్పవని భావించిన  KCR, నేరుగా   ప్రధాని మోది గారిపై తీవ్ర విమర్శలు చేసినట్టు కనబడుతుంది.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!