మ‌హారాష్ట్ర రైతుల‌కి ఎర్ర జెండాలు బాగానే స‌ప్లై చేశారు! క‌ర్ణాట‌క రైతుల‌కి కూడా ఎర్ర జెండాలిస్తే బావుండేది!

మ‌హారాష్ట్ర రైతుల‌కి ఎర్ర జెండాలు బాగానే స‌ప్లై చేశారు!
క‌ర్ణాట‌క రైతుల‌కి కూడా ఎర్ర జెండాలిస్తే బావుండేది!
తెలంగాణ, ఆంధ్రా రైతుల‌కి కూడా...
ఎర్ర టోపీలు పెట్టి రోడ్డెక్కించి వుంటే ఇంకా బావుండేది!
ఎర్ర జెండాలు కేవ‌లం బీజేపి పాలించే రాష్ట్రాల రైతుల‌కేనా? 
సెక్యుల‌ర్ పార్టీల రాష్ట్రాల్లో రైతులకి ఎర్ర జెండాలు వుండ‌వా?
వాళ్ల‌కి ఉరితాళ్లు, యూరియా డ‌బ్బలేనా? 

( ఈ దేశంలో రైతుల దుస్థితి అంద‌రికీ తెలిసిందే! మ‌హారాష్ట్ర రైతుల దుఃఖం అబ‌ద్ధం కాద‌ని కూడా అంద‌రికీ తెలుసు! కానీ, వాళ్ల చేతుల్లో ఎర్ర జెండాలు పెట్టి ... త‌మ రాజ‌కీయం ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తోన్న క‌లుపు మొక్క‌లు ఎవ‌రు? ఇదే అతి పెద్ద ప్ర‌శ్న‌! )

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!