పార్లిమెంట్ లో మీ పార్టీ సభ్యులు నిరసన తెలిపితే ప్రజాస్వామ్యం....అదే నిరసన రాష్ట్ర అసెంబ్లీలో వ్యక్తం చేస్తే అప్రజాస్వామికమా ?
పార్లిమెంట్ లో మీ పార్టీ సభ్యులు నిరసన తెలిపితే ప్రజాస్వామ్యం....అదే నిరసన రాష్ట్ర అసెంబ్లీలో వ్యక్తం చేస్తే అప్రజాస్వామికమా ?
ఇదెక్కడి న్యాయం, ఇదేం వింత అని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే సీఎం గారు ఊగిపోతూ ఇది వితండవాదం అని విర్రవీగడం. సీఎం గారు, వితండవాదం చేస్తున్నది మీరా లేక బీజేపీ నాయకులా అనేది అందరికీ తెలుసు
నియంతలా వ్యవహరించిన ఏ నాయకుడు బాగుపడట్టు చరిత్రలో లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి....
Comments
Post a Comment