అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు
జగతిలొ సగం జనంలో సగం, అవనిలో సగం అవకాశాల్లోనూ సగం!!!!.
ఆమె తల ఎత్తిన శిఖరం!!!!!!
చైతన్య కడలి కెరటం!!!!!!!!
ఆమె గురించి తెలుసుకోవాలంటే మొదట అవని గురించి చెప్పాలి!!!!!!
అవనికి ముందు ఆకాశమంత ఆమె ప్రేమని స్పృశించాలి!!!!!!!
అమ్మ జన్మకు ఆద్యుడైన ఆ సృష్టికర్త మనసును కొలవాలి!!!!!!.
లోకానికి మూలమైన ఆడశిశువును ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోవాలి.!!!!!!!!!
ఆ చిట్టితల్లి నవ్వుల్ని ప్రేమించాలి!!!!!!.
బుడి బుడి అడుగుల పాదాలు ముద్దాడాలి!!!!!!
నిత్య చైతన్యమూర్తిపై నిలువెత్తు ప్రేమను కురిపించాలి!!!!!!!!!.
ఆప్యాయతను పెంచి అనురాగాన్ని పంచాలి!!!!!!!!.
ఆనందాల జల్లును కురిపించే ఆ బంగారు తల్లిని ప్రేమించి, లాలించాలి. !!!!!!!!!!
మైనస్, ప్లస్ అనే లెక్కల్ని పాతరేయాలి.!!!!!!!
తుప్పు పట్టిన మనసుల దుమ్ముదులపాలి.
Comments
Post a Comment