టీడీపీ స్డాండ్ : #అవిశ్వాసం - అవిశ్వాసం పెడితే కేంద్రం పడిపోతుందా

టీడీపీ స్డాండ్ : #అవిశ్వాసం  
- అవిశ్వాసం పెడితే కేంద్రం పడిపోతుందా
- అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతు..
- వైసీపీ తీర్మానం పెడితే మేమెందుకు మద్దతిస్తాం..
- మేమే ఒంటరిగా అవిశ్వాసం పెడతాం..

టీడీపీ స్టాండ్ : #హోదా 
- పదిహేనేళ్లు కావాలి..
- ప్యాకేజ్ నే బెటర్...
- హోదా అంటే అరెస్టులే..
- హోదా ఇస్తారా ఇవ్వరా...

టీడీపీ స్టాండ్ : #బీజేపీ
- 2004 లో .. మా ఓటమికి బీజేపీనే కారణం
- 2014 లో .. బీజేపీ అయితేనే ఏపీకి న్యాయం
- 2016లో..కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి..
- 2017లో ..టీడీపీకి బీజేపికి మద్య వైసీపి పుల్లపెట్టాలని చూస్తుంది.
- 2018 : బీజేపీ ఏపీని మోసం చేసింది..
- ఇప్పుడు : వైసీపీ బీజేపీ కుమ్మక్కయ్యాయి.

.

#Note :
ఎంత మీ పార్టీ గుర్తు #సైకిల్ అయితే మాత్రం ఇన్ని #స్టాండ్ లా.... 

ఒక స్టాండ్ లో ఎన్ని సైకిళ్లు అయినా పెట్టచ్చు..
కాని ఒక సైకిల్ కి ఇన్ని స్టాండ్ లు అవసరమా... అధ్యక్షా....

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!