రామమందిరం విషయంలొ అడ్డుచెబుతున్న అసదుద్దీన్ ఓవైసి పై విరుచుకుపడ్ద సల్మాన్ నద్వి

అయొద్య లొ మసీద్ ను వదులుకునే ప్రశ్నేలేదని వాదించిన హైదరాబాద్ ఏంపి అసదుద్దిన్ ఓవైసి పై, ఆల్ ఇండియా పర్సనల్ లా బొర్డు మెంబరు సల్మాన్ నద్వీ విరుచుకు పడ్దారు. ఇప్పటికీ అయొద్య వివాదం సర్దుమణగకుండా, కేవలం మసీద్ ను అడ్డుపెట్టుకుని అసదుద్దీన్ ఓవైసి రాజకీయం చేస్తున్నాడని సల్మాన్ నద్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా అయొద్య విషయంలొ ఈ మద్య కాలంలొ శ్రీ శ్రీ రవిశంకర్ గారితొ సమావేశమైన సల్మాన్ నద్వి, అయొద్యలొ రామమందిర నిర్మాణానికి మద్దత్తు తెలిపారు. దీనితొ అసదుద్దీన్ ఓవైసి, హుటాహుటిన హైదరాబాద్ లొ ఆల్ ఇండియా పర్సనల్ లా బొర్డు మీటింగ్ పెట్టి …. బొర్డు లొ నుండి సల్మాన్ నద్వీ ని తొలగించేలా ఓత్తిడి చేశాడు. దీనితొ ముస్లిం లా బొర్డు నుండి బయటకు వచ్చిన సల్మాన్ నద్వీ, ఓవైసి పై విరుచుకు పడ్దారు.

అసదుద్దీన్ ఓవైసి వలన ముస్లిం పర్సనల్ లా బొర్డు త్వరలొ మూత పడుతుందని, బొర్డు నుండి ఓవైసి ని తొలగించాలని సల్నాన్ నధ్వి పేర్కొన్నారు. ఓవైసి కు అయొద్య సమస్య పరిస్కారం కావడం ఇష్టం లేదని, ముస్లింలను బలహీనులుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసి సొంత ఏజెండా ను అమలు చేస్తున్నాడని …. ఇందుకు బీహార్, ఉత్తరప్రదేశ్ లలొ ఆయన చేసిన ప్రసంగాలే ఉదాహారణ అని తెలియజేశారు.

కాగా ఇక తాను ఏట్టి పరిస్తితులలొ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బొర్డు లొకి అడుగు పెట్టనని …. ఒకవేళ తాను బొర్డు సమావేశానికి రావాలనుకుంటే ముందుగా అసదుదీన్ తొ సహా మరొక నలుగురిపై వేటు వేయాలని సల్మాన్ నద్వీ ఖరాఖండీగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ లొ హిందువులు, ముస్లిలు కలిసి పొతుంటే, ఓవైసి మాత్రం విభజించే కార్యక్రమాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు

కాగా తాను అయొద్య విషయంలొ సుప్రీం కొర్టు తీర్పు కొరకు ఏదురు చూస్తున్నానని, సుప్రీం కొర్టు ద్వారానే ఈ సమస్య పరిస్కారం అవుతుందని తాను భావిస్తున్నట్టు తెలియజేశారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!