ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియజేశారు
ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియజేశారు.
అయితే చంద్రబాబు ఫోన్ చేసిన వేళ ఆయన నుంచి పెద్దగా స్పందనేమీ రాలేదని తెలుస్తోంది.
టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుసన్నట్లుగా అమిత్ మాట్లాడారని పార్టీ వర్గాల నుంచి సమాచారం.
మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుంది...మీ ఇష్టం అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment