ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు

#త్రిపుర అంత ఈజీగా వశం కాలేదు.,
ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కార్యకర్త చొప్పున పార్టీ మోహరించింది.,

వారు ఆ 60 మందినీ దేశ చరిత్ర సహా ప్రతి విషయంలో ఎడ్యుకేట్ చేశారు.,

ఆ కార్యకర్త ఈ 60 మందినీ ప్రతి రోజూ కలవవలసిందే., 
సమకాలీన/సామాజిక/చారిత్రక అంశాలూ, 

#కమ్యూనిజం ఎంత ప్రమాదమో ప్రపంచంలో అది ఎంత దారుణాలు చేసిందో అన్ని ఉదాహరణలతో ఆ 60 మందినీ పూర్తిగా జాతీయవాదులుగా మార్చే బాధ్యత ఆ కార్యకర్తదే.,

ఈ విధంగా రోజుకు 18-20 గంటల చొప్పున 90-100 రోజులు పని చేశారు.,

ఆ విధంగా 40 వేల మంది కార్యకర్తలను పార్టీ నియమించింది.,
ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు..


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!