అసంతృప్తి వేరు కోపం వేరు రెంటికి మధ్య చాలా తేడా ఉంది!!
అసంతృప్తి వేరు కోపం వేరు రెంటికి మధ్య చాలా తేడా ఉంది!!
చేసే పనుల్లో మనకి కొన్ని నచ్చక అవతలి వ్యక్తి మీద వచ్చేది అసంతృప్తి!!
అవతలి వాళ్ళ పనులు విధానాలు ఏవీ నచ్చక మనకి వచ్చేది కోపం!!
2014 లో దేశాన్ని అన్ని రకాలుగా బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ మీద ప్రజలకి కోపం వచ్చింది!!
అందుకే ఆ కోపాన్ని ఓట్ల రూపంలో చూపించి 44 సీట్లకి ఆ పార్టీని పరిమితం చేశారు!!
ఇప్పుడు మోడీ పాలనలో వ్యవస్తని గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు!!
వాటి ప్రభావంతో ప్రజలు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!!
ఆ ఇబ్బందులతో కొంత మంది అసంతృప్తిగా ఉంటే వాటిని మీడియా భూతద్దంలో చూపుతోంది!!
కానీ ఆ చర్యల ఫలితాలు వచ్చి దేశం అభివృద్ధి పథంలో వెళ్తే ఆ అసంతృప్తి మాయం అవుతుంది!!
మోడీజీ బ్రష్టు పట్టిన విదేశాంగ విధానం సరిచేసి దేశం కీర్తి ప్రతిష్టలు పెంచారు!!
రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశాన్ని శత్రు దుర్భేద్యం చేశారు!!
ఉగ్రవాదుల కీళ్లు విరిచి దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు లేకుండా చేశారు!!
పాకిస్థాన్ సరిహద్దుల్లో సైన్యం ఆగడాలు అరికట్టి వాళ్ళు తోక ముడిచేలా చేశారు!!
దేశం మొత్తం స్వాతంత్ర్య వచ్చాక విద్యుత్ లేని 16000 గ్రామలకి విద్యుత్ సౌకర్యం కల్పించారు!!
రహదారుల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి రోడ్స్ వెయిస్తున్నారు!!
ముద్ర యోజన కింద చిరు వ్యాపారులకు సూరిటీ లేకుండా రుణాలు ఇచ్చారు!!
15000 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేశారు!!
Comments
Post a Comment