త్రిపురలొ #కమ్యునిస్టులకు ఘొర అవమానం, లేపి ఆవతల పారేసిన త్రిపుర వాసులు ..................
త్రిపుర లొ కమ్యునిస్టులకు ఘొర అవమానం జరిగింది. 25 సంవత్సరాల తమ తిరుగులేని ఆధిపత్యానికి ఒక్కసారి గండి పడటంతొ, త్రిపుర వాసులలొ, కమ్యునిస్టులపై ఉన్న ఆగ్రహావేశాలు ఒక్క సారిగా పెల్లు బికాయి. మొన్న త్రిపుర అసెంబీ ఏన్నికలలొ కమ్యునిస్టు ప్రభుత్వం ఘొర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.
దీనితొ త్రిపుర ప్రజలు త్రిపుర లొని బెలొనియా కాలెజి స్క్వేర్ లొ ఉన్న రష్యన్ కమ్యునిస్టు నాయకుడు లెనిన్ విగ్రహాన్ని బుల్డొజర్లతొ ద్వంసం చేశారు, విగ్రహాన్ని లాగి అవతల పారవేశారు. అచ్చు ఇరాక్ లొ సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని అక్కడి ప్రజలు ద్వంసం చేసినట్టు ద్వంసం చేయడం విశేషం. భారత్ లొ భారతీయుల విగ్రహాలు మాత్రమే ఉండాలని, విదేశీయుల విగ్రహాలు ఉండరాదని చెబూతూ ….. భారతమాతాకి జీ, వందేమాతరం నినాదాలతొ ఆప్రాంతమంతా దద్దరిల్లిపొవడం విశేషం.
.
కాగా త్రిపుర ఏన్నికలలొ 70% సీట్లు సాధించి, బిజెపి ఘన విజయం సాధించిన సంగతి సంగతి తెలిసిందే.
.By sources
Comments
Post a Comment