చూడండి చంద్ర బాబు నాయుడు గారు,,, ఏమన్నారు,, ఏమంటారు,, ఎం అంటున్నారు
చూడండి చంద్ర బాబు నాయుడు గారు,,, ఏమన్నారు,, ఏమంటారు,, ఎం అంటున్నారు
1.కెంద్రం అన్ని ఇచ్చింది
2. ఆంధ్ర ప్రదేశ్ ను కేంద్రమే ఆదుకోవాలి
3. తీరా 4 యేండ్ల తరువాత కేంద్రం ఏపి ని మోసం చేసింది
4. పోలవరం ప్రాజెక్టు కు నిధులు ఇచ్చింది
5. పోలవరానికి నిధులు చాలడం లేదు
6. లోటు బడ్జెట్ వున్న ఏపి ని కేంద్రం మే ఆదుకుంటుంది..
7. కేంద్రం ఇచ్చిన లెక్కలు మేం చెప్పలేం
8. ఎం చేయాలో మాకు బాగా తెలుసు...
9. మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు నా మద్దతు 2011, నుండే వుంటది...
10. ఇలా గంటకు ఒక్క మాట మాట్లాడే ముఖ్యమంత్రి కి మీరు మద్దతు ఇస్తారా....
చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారిది కూడా ఓకే పరిస్థితి
1. తెలంగాణ వచ్చినంక కాంగ్రెస్ లో విలీనం చేస్తే
2. తరువాత తెలంగాణా లో ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ ను బొంద పెడతా
3. దేశానికి మోడీ,, వెంకయ్యా నాయుడు వస్తే పంగనామాలు పెడతారు
4. మోడీ లాంటి ప్రధాన మంత్రి ని న జన్మలో చూడలేదు
5. మోడీ యే దేశాన్ని కపడగలరు
6. కేంద్రం మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది
7. రాష్ట్రాల పైన కేంద్రం పెడ్తనం సహించం
8. నాలుగు యేండ్ల నుండి కేంద్రం ఎం చెయ్యలేదు
9. మోడీ వల్ల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నష్ట పోయింది
10. థర్డ్ ఫ్రంట్ తో నేను ప్రధాని అవుతా దేశం లో కారు తిపుత
11. కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెప్పాము
రోజుకో మాట మార్చే నాయకులను ప్రజలు గుర్తించాలి ...... వారికి తగిన గుణపాఠం చెప్పాలి...
Comments
Post a Comment