పాకిస్థాన్ సరిహద్దులలొ భారీ విద్వంసం సృష్టించిన అమెరికన్ ద్రొణ్లు. పెద్ద ఏత్తున తీవ్రవాదుల హతం

అన్నమాట ప్రకారం మరొకసారి అమెరికా ఏటాక్ ద్రొణ్లతొ విరుచుకు పడింది. పాకిస్థాన్_ఆఫ్గన్ సరిహద్దులలొని కునార్ ఫ్రావిన్స్ లొ తాలిబాన్ తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికన్ ద్రొణ్లు పెద్ద ఏత్తున బాంబు దాడులు చేసాయి. ఈ దాడులలొ పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజలుల్లా కుమారుడితొ సహా 20 మందికి పైగా పాకిస్థాన్ తీవ్రవాదులు హతమవడం విశేషం.
By sources 

.



.

తీవ్రవాదులకు శిక్షణనిచ్చే క్యాంపు పై అమెరికా చేసిన దాడులలొ ముల్ల ఫ్గలుల్లా కుమారుడు మాత్రమే కాకుందా తాలిబాన్ టాప్ కమాండర్ గుల్మొహమ్మద్, తీవ్రవాదులకు శిక్షణనిచ్చే యాసీన్ కూడా మరణించినట్టు అధికార వర్గాలు దృవీకరించాయి. 2012 నుంది ఇమతవరకు, ఈ పాకిస్థాన్ తాలిబాన్ల వలన దాదాపు 3,739 మంది మరణించినట్టు, డిల్లీ కి చెందిన రిసెర్చి ఆర్గనైజేషన్ సంస్థ ” the South Asia Terrorism Portal ” తెలియజేసింది.

కాగా గత నెల రొజులలొ అమెరికా…. పాకిస్థాన్  సరిహద్దులలొ, పాకిస్థాన్ భూభాగంపై దాడులు చేయడం ఇది మూడవసారి …… అయితే పాకిస్థాన్_ఆఫ్ఘన్ సరిహద్దులలొ, అమెరికా ఈసారి మిలటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసిందే.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!