( #ఇది_ఆర్ఎస్ఎస్_నేర్పే_గౌరవం) #హత్యలు_మానభంగం #ఇవి_కమ్యూనిస్ట్_సిద్ధాంతాలు

( #ఇది_ఆర్ఎస్ఎస్_నేర్పే_గౌరవం) 

#హత్యలు_మానభంగం #ఇవి_కమ్యూనిస్ట్_సిద్ధాంతాలు

క‌మ్మీ స‌ర్కార్ పోయింది... మాణిక్ స‌ర్కార్ సీటూ పోయింది!
విప్ల‌వం వ‌చ్చింది... విప్ల‌వ్ కుమార్ కు బీజేపి సీఎంగా... 
చ‌రిత్ర సృష్టించే అవ‌కాశం వ‌చ్చింది!!అయితే... 

కాషాయం సంస్కారం మాత్రం... 
ఇలా స‌హ‌జంగానే క‌ళ్ల ముందుకొచ్చింది!
కాబోయే క్రేజీ సీఎం... అయిపోయిన మాజీ సీఎం... 
ఆశీర్వ‌చ‌నాలు తీసుకుంటున్నాడు!

(ఒక్క‌సారి ఊహించుకోండి... ఇలాగే ఏ క‌న్న‌య్యా కుమార్ లాంటి కుర్ర కుంకో... బీజేపి సీఎంని గ‌ద్దె దింపి... గెలుపు సాధిస్తే... 

ఆ ఎర్ర పువ్వు ఎర్రి డ్రామాల‌కు హ‌ద్దుంటుందా? ఏం పీక‌కుండానే... మోదీని క‌నీసం ఆయ‌న‌ వ‌య‌స్సుకి గౌర‌వం ఇవ్వ‌కుండా అవ‌మానిస్తుంటారు... క‌మ్మీ అభ్యుద‌య్యాలు!)


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!