*👩🏻Happy Women's Day
*👨🌾:మన ధర్మము*
నేను ఈ భూమి మీదకు వచ్చినపుడు నన్ను పట్టుకోడానికి
ఒక స్త్రీ ఉంది ----- మా అమ్మ ...
,
నేను ఎదుగుతూ ఉన్నపుడు నాతో ఆడి నన్ను చూసుకోడానికి
ఒక స్త్రీ ఉంది ---- మా అక్క ....
నేను బడికి వెళ్ళినపుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక స్త్రీ
ఉంది ----- నా టీచర్
నాకు ప్రేమ , తోడు కావలసిన వయసులో ఒక స్త్రీ ఉంది ---
నా భార్య
నేను మొండిగా తయారవుతున్నపుడు నన్ను మార్చడానికి ఒక స్త్రీ
ఉంది ------ నా కూతురు ....
నేను చనిపోతున్నపుడు తన ఒడి లోకి తీసుకోడానికి ఒక స్త్రీ
ఉంది అదే భూమాత..
నీవు మగవాడివైతే ప్రతి స్త్రీని గౌరవించు ..........
నీవు స్త్రీవైతే స్త్రీగా ఉన్నందుకు గర్వించు..............
*👩🏻Happy Women's Day*
Comments
Post a Comment