‪ఒకే ఒక్క #కండీషన్ మీద భారత్ కు లొంగిపొవడానికి అంగీకరించిన #దావూద్_ఇబ్రహీం‬ ‪............... Must Read ...............‬

D Gang సిండికేట్ అధినేత, అండర్ వరల్డ్ డాన్  “దావూద్ ఇబ్రహీం“, భారత్ కు లొంగిపొవడానికి తన సంసిద్దతను వ్యక్తం చేశాడు. 1993 ముంబాయి పేళ్ళుళ నిందితుడైన దావూద్ ఇబ్రహీం, తరువాత పాకిస్థాన్ పారిపొయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం పాటు స్వేచ్చగా విహరించిన దావూద్ ఇబ్రహీం,  ప్రస్తుత్తం అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్నాడు.

మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి దావూద్ కొసం వేట ముమ్మరం చేయడం, దావూద్ ఇబ్రహీం కొసం అమెరికా నుండి పాకిస్థాన్ పై తీవ్ర ఓత్తిడి పెరగడం, భారత ప్రభుత్వం ఓత్తిడితొ, 40,000 కొట్ల దావూద్ ఆస్తులను UAE , బ్రిటన్ దేశాలు జప్తు చేయడం, వీటికి తొడు తీవ్రమైన ఆరొగ సమస్యలతొ భాదపడుతున్న దావుద్ ఇబ్రహీం ఏట్టకేలకు భారత్ కు లొంగి పొవడానికి సిద్దపడ్డట్టు తెలుస్తుంది.

.

.

తనను ముంబాయి లొని ఆర్ధర్ రొడ్డ్ జైలు లొ ఉంచేందుకు భారత ప్రభుత్వం అంగీకరిస్తే లొంగిపొవడానికి, దావూద్ ఇబ్రహీం సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది. తనపై ఏటువంటి కేసులు ఫైల్ చేసినా ఫరవాలేదని, అయితే తనను ఆర్ధర్ రొడ్ జైలు లొ ఉంచితే చాలని పేర్కొన్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఈ విషయాన్ని రిపబ్లిక్ చానల్ వెలుగులొకి తెచ్చింది.

తీవ్ర ఆరొగ్య సమస్యలతొ భాదపడుతున్న దావూద్ ఇబ్రహీం, మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి, మొన్నటి వరకు ఐదు సార్లు తన నివాస స్థలాన్ని మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఏక్కువ కాలం దాక్కొవడం తనకు వీల్లయే పని కాదని గ్రహించిన దావూద్ …. ఒక్క కండీషన్ మీద, తాను లొంగి పొవడానికి సిద్దమని, అందుకొసం భారత ప్రభుత్వంతొ మాట్లాడమని ….. భారత్ లొ ఉన్న తన తమ్ముడు ఇక్బాల్ కస్కర్ లాయర్ కు చెప్పినట్టు తెలుస్తుంది. దీనితొ ఇక్బాల్ లాయర్, ప్రముఖ సుప్రీం కొర్టు లాయర్ రాంజెట్మలానీ ను ఈ విషయం పై సంప్రదించడంతొ ఈ విషయం వెలుగులొకి వచ్చింది. (Sources : Republic TV)

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!