పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుల కంటే గొప్పోళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఒక బైక్ మీద ఒక మనిషి వ్యక్తిగత అవసరాల కోసం బాగా తిరిగితే నెలకి 1000 కిమీ తిరుగుతాడు!!
పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుల కంటే గొప్పోళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఒక బైక్ మీద ఒక మనిషి వ్యక్తిగత అవసరాల కోసం బాగా తిరిగితే నెలకి 1000 కిమీ తిరుగుతాడు!!
అంటే 65 మైలేజ్ వచ్చే బైకు మీద 6 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది ఆ తిరుగుడుకి అంటే పెట్రోల్ మీద 10/- తగ్గినా కూడా అక్కడ అతనికి కలిసొచ్చేది 100/- మాత్రమే కదా!!
అదే ఒక కారులో తిరిగే వాడు 1000 కీమీలు తిరిగితే 70 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది అంటే కారున్న సామాన్యుడికి 700/- కలసివస్తుంది అని అర్థం అవుతోంది!!
సామాన్యులకి పెట్రోల్ కంటే పప్పులు ఉప్పులు బియ్యం ఇవి తగ్గితే ఎక్కువ లాభం అన్నమాట అదే నెత్తికో కారు ఉండి యే రోజు ఇంట్లో పొయ్యి వెలిగించని వారికి పెట్రోల్ తగ్గితే ఎక్కువ లాభం!!
ఇప్పుడు 2014 తో పోలిస్తే పెట్రోల్ ధర అప్పుడు ఇప్పుడు ఇంచుమించు ఒకేలా ఉంది కానీ పప్పులు ఉప్పులు నూనె బియ్యం ఇవన్నీ ఇప్పుడు బాగా తగ్గాయి చూసుకోండి!!
అలాగ్ అప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే బ్లాకులో లేదా 10 రోజులు పట్టేది ఇప్పుడు బుక్ చేస్తే సరిగ్గా రెండో రోజు గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు!!
అంచేత మనకి పెట్రోల్ ధరతో కలిసొచ్చేది తక్కువ కానీ సరుకులు తగ్గితే లాభం ఎక్కువ అన్నది ప్రజలకి తెలుసు అని ప్రభుత్వానికి కూడా తెలుసు అన్నది గుర్తుపెట్టుకోండి!!
అలాగే ప్రతి ఏడాది మనం ఇక్కడ 60 లక్షల కోట్ల రూపాయల ధనం పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో గల్ఫ్ దేశాలకు ఇస్తూ బూడిద పాలు చేస్తున్నాం!!
Comments
Post a Comment