2019 లో #మోడీ ని ఢీ కొట్టడానికి ఆయుధాలు ఏమీ లేని #కాంగ్రేస్ , #కమ్మీస్ సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి....
2019 లో #మోడీ ని ఢీ కొట్టడానికి ఆయుధాలు ఏమీ లేని #కాంగ్రేస్ , #కమ్మీస్ సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి....
#వాళ్ళే హత్యలు చేయిస్తారు...
#పరివార్ మీద బురద చల్లుతారు...
రోడ్డు మీద కి వచ్చి #ధర్నాలు చేస్తారు...
#కులాల మధ్య చిచ్చు పెట్టడాతారు....
#కులాలని తిట్టిస్తూ పుస్తకాలు రాయిస్తారు....
కులాలు రోడ్డు మీద కొట్టుకొంటుంటే మోఢీ ప్రభుత్వం లో శాంతి లేదంటారు....
చలిమంట కాగుతారు....
టెర్రరిస్టులకి, నక్సలైట్ల కి సపోర్ట్ చేస్తారు....
గొడవలు పెంచుతారు....
మారణహోమాలు,రెచ్చగొట్టే ధోరణులు,హత్యారాజకీయాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో
2019 ఎన్నికలు దగ్గరౌతున్న కొద్దీ ఇవి ఎక్కువౌతాయి.... సైద్దాంతిక దివాళాకోరుతనం....
ప్రజలు జాగరూకులై ఉండాల్సిన సమయం ఇది....
వీల్లెంత పీక్కున్నా 2019 #మోడి వెంటే దేశం
ఇది సత్యం కాని నాడు ఇంక నా జన్మలొ నేను రాజకీయాల గూర్చి మాట్లడను ఛాలెంజ్
Comments
Post a Comment