ఒక అందమైన ఇల్లు ఉండేది... అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు.,

ఒక అందమైన ఇల్లు ఉండేది...
అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు.,
ఆ ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను ఊడబీకి ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అమ్ముకునేవాడు.,
ఇది గమనించిన కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.,
బాగా ఆలోచించి, అవి మొరగకుండా తాను విలువైన వస్తువులు అమ్ముకోగా వచ్చిన సొమ్ములో కొంత వెచ్చించి మాంసపు ముక్కలు వేసి ఆ కుక్కలను మచ్చిక చేసుకున్నాడు.,
ఇంట్లోకి వచ్చి పోయేటప్పుడల్లా మాంసపు ముక్కలు వాటికి వేస్తూ మొరగకుండా పని కానిచ్చేవాడు....
***************************************

కొద్ది రోజులకు అతడు చేసిన పనిని గమనించిన #యజమాని అతనిని ఖాళీ చేయించి, వేరొకరికి ఆ ఇంటిని అప్పగించాడు.,
కొత్త వ్యక్తి ఆ ఇంటిని బాగా చూసుకోవడమే కాకుండా పాడైపోయిన వస్తువులను కూడా ఒక్కొక్కటిగా సరిచేయసాగాడు.,
కానీ మాంసపు ముక్కలకు అలవాటుపడిన కుక్కలు మాత్రం విపరీతంగా మొరగసాగాయి.,
అతను మాత్రం ఆ కుక్కలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు....
***********************
ఈ కధలో:
1) అందమైన ఇల్లు: #భారత్
2) మొదటి వ్యక్తి: #గత ప్రభుత్వాలు
3) రెండవ వ్యక్తి: #మోడీ ప్రభుత్వం
4) ఇంటి యజమాని:  #భారత_ప్రజలు
5) మొరిగే కుక్కలు: #Indian_pseudo seculariats

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!