త‌న మీద‌కి మూర్ఖులు రాళ్లు విసిరితే... తెలివైన వాడు ఆ రాళ్ల‌తోనే బురుజు క‌ట్టుకుంటాడు!

త‌న మీద‌కి మూర్ఖులు రాళ్లు విసిరితే...
తెలివైన వాడు ఆ రాళ్ల‌తోనే బురుజు క‌ట్టుకుంటాడు! 
దానిపైకెక్కి తాట‌తీస్తూ యుద్ధం కొన‌సాగిస్తాడు!

ఒక్క అనుమానాస్స‌ద రేప్ ను ప‌ట్టుకుని...
హిందూ మ‌తం బ‌ట్ట‌లూడ‌దీయాల‌ని ఉన్మాదులు ప్ర‌య‌త్నించారు!
మోదీ... వాళ్ల ఉన్మాద ఉద్య‌మాన్నే ఆసరా చేసుకుని...
చైల్డ్ రేపిస్టులకు ఉరిశిక్ష గిఫ్ట్ గా ఇచ్చాడు!

పాపం... ఇప్పుడు అభ్యు-ద‌య్యాలు... ఉరిశిక్ష‌ని వ‌ద్ద‌న‌లేక ఛ‌స్తున్నాయి!
చైల్డ్ రేపిస్టుల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక హాహాకారాలు చేస్తున్నాయి!


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!