భారత్ ఒకేసారి రెండు యుద్దాలు ఏలా చేస్తుంది,
భారత్ ఒకేసారి రెండు యుద్దాలు ఏలా చేస్తుంది, అని హేళన చేసేవారికి, సందేహాలు వ్యక్తం చేసేవారికి ... ఇండియన్ ఏయిర్ ఫొర్స్ చుక్కలు చూపించింది.. భారతదేశంలొ అతి పెద్ద మిలటరీ ఏక్సరసైజ్ అయినటువంటి #గగన్_శక్తి ద్వారా, ఇండియన్ అర్మీ రెండు యుద్ధాలను ఒకేసారి ఏలా చేయగలదొ చేసి చూపించింది. మొదటిసారి అత్యంత ఏతైన పర్వత ప్రాంతాలలొ ఈ మిలటరీ ఏక్సరసైజ్ నిర్వహించారు.
13 రొజులపాటు జరిగిన ఈ ఏక్సరసైజ్ లొ, ఇండియన్ ఏయిర్ ఫొర్స్, ఇండియన్ గ్రౌండ్ ఫొర్స్ తొ కలిసి ... పాక్,చైనా ల దిమ్మతిరిగేలా ఈ ఏక్సరసైజ్ ను నిర్వహించారు. మొదటి ఫేజ్ లొ పాక్ సరిహద్దుల వద్ద ఈ ఏక్సరసైజ్ నిర్వహించిన భారత్, రెండవ్ ఫేజ్ లొ చైనా సరిహద్దుల వద్ద ఈ ఏక్సరసైజ్ లను నిర్వహించింది.
ఇందుకొసం ఏకంగా 1,100 యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, మిలటరీ ట్రాన్స్ పొర్ట్లు, 1500 మంది Airmen , 300 మంది అధికారులు ఇందులొ పాల్గొనడం విశేషం. ఇందులొ ముఖ్యంగా పాక్_చైనా లు దాడిచేస్తే, అప్పటికప్పుడు ట్రూప్స్ ను ఏలా తరలించాలి .... ఆయుధాలను ఓకచొట నుండి మరొక చొటకు ఏలా చేరవేయాలి, Redeployment , గాయపడిన సైనికులకు ఏలా మందులు చేరవేయాలి, Aerial combat, Air to surface combat లను స్పష్టంగా చేసి చూపించారు.
అలాగే దక్షిణ భారతదేశంలొ పాక్,చైనా లకు టార్గెట్లుగా ఉన్న Maritime Targetsను ఏలా రెస్కూ చేయాలి, ఏలా కౌంటర్ ఏటాక్ చేయాలి, ఏలా ఆపరేట్ చేయాలొ ఈ ఏక్సరసైజ్ లొ చేసి చూపించారు.
ఈ మిలటరీ ఏక్సరసైజ్ ను పూర్తిగా యుద్ధ వాతావరణం సృష్టించి, సహజంగా ఉండేలా నిర్వహించారు. ఈ ఆపరేషన్స్ మొత్తాన్ని దక్షిణ భారతదేశం నుండి, అండమాన్ నుండి మానిటర్ చేస్థారు.
Comments
Post a Comment