చాలా మందికి తెలియని విషయాలు 👇👇👇
చాలా మందికి తెలియని విషయాలు 👇👇👇
10 సంవత్సరాల కాంగ్రెస్ (UPA) హయాంలొ, ఒక్క పైసా కూడా ఆయిల్ ను కొనుగొలు చేసినందుకు ఇరాన్ కు చెల్లించలేదు. మోది గారు వచ్చిన తరువాత దాదాపుగా 43,000 కొట్ల రూపాయలను ఇరాన్ కు చెల్లించారు. చబహార్ పొర్టు మనకు రావడానికి గల కారణాలలొ ఇది కూడా ఒకటి. ఇప్పుడు మరలా మనం ఇరాన్, ఓమన్, ఉజెబెకిస్థాన్ దేశాలలొ ఆయిల్ బావులలొ వాటాలను కొనుగొలు చేయబొతున్నాము. ఇది పూర్తయితే ఖచ్చితంగా ఇది మనకు, మన భవిష్యత్తు తరాలకు గొప్ప సంపద అవుతుంది. మన భవిష్యత్త్ తరాలను, పెట్రొల్ ప్రమాదం నుండి తప్పించినట్లవుతుంది.
ఇకపొతే పెట్రొల్, డీజిల్ ను GST పరిధిలొకి తీసుకురావడానికి, కేంద్రప్రభుత్వం ఏంత ప్రయత్నం చేస్తుందొ చాలా మందికి తెలియదు. ఇంత వరకు 26 GST మీటింగులు జరిగితే, 21 GST మీటింగులలొ పెట్రొల్ విషయంలొ కేంద్ర బలంగా వాదించింది. అయితే ప్రత్యేకించి కొన్ని రాస్ట్రాలు (బిజెపి పాలిత రాస్ట్రాలు కాదు) ఆల్కహాల్, పేట్రొల్ ను GST పరిధిలొకి తీసుకురావడానికి ససేమిరా ఒప్పుకొవడం లేదు. ఇక్కడ ఆల్కహాల్ గురించి అసలు కేంద్రం పట్టించుకొవడం లేదు, కాని ఏట్టి పరిస్తితులలొ పెట్రొల్ ను మాత్ర GST పరిధిలొకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే కొన్ని పార్టీలు మాత్రం, బయట ఒకమాట చెబుతూ, GST మీటింగులలొ మరొక మాట చెబుతున్నాయి.
ఇలాంటి విషయాలను దృష్టిలొ పెట్టుకునే క్రిస్టొఫర్ ఉడ్ (ఏషియన్ టాప్ ఏక్సపర్ట్) మాట్లాడుతూ ... "మోది చేసే పనులు ఏన్నికల ప్రచారంలొ పాంప్లేటుల మీద రాసుకొవడానికి పనికిరావు, అభివ్రుధికి, భవిష్యత్త్ తరాలకు, పెట్టుబడులు తిసుకు రావడానికి ఉపయొగపడాతాయి" అని పేర్కొన్నారు.
Comments
Post a Comment