అమ్ముడు పోయిన #వార్తా_చానెల్ల శునకపు ఆనంద అబద్దపు మోతలకు!!
అమ్ముడు పోయిన #వార్తా_చానెల్ల శునకపు ఆనంద అబద్దపు మోతలకు!!
అరువు తెచ్చుకొని #బూతులు మాట్లడిండే #లుచ్చా_నాయకుల దూశనలుకు!!
లేనివి ఉన్నవి కల్పించి ప్రచారం చేసే #లెఫ్టిస్టులకు!!
ఇచ్చినవి అన్ని స్వాహా చేసి మాకేం ఇవ్వలేదు అని అబద్దపు అస్తిత్వం కోసం తహతహ లాడుతున్న #ముఖ్యమంత్రుల నాలిక మందాలకు!!
#చిన్న_పిల్లల హత్యలు సైతం తనవల్లే అని ప్రపంచ ముందు గగ్గోలు పెట్టిన #దాయాది_దేశపు వాత్స్యల్య #పుత్రుల_ఆర్తనాదాలకు !!!
చలించే వాడు వొణికేవాడు తొణికే వాడు కాదు అక్కడ ఉన్నది !!
నిబద్దుడు కల్మషం లేని వాడు కరుడుగట్టిన #జాతీయవాది దేశం కోసం కుటుంబాన్నే పక్కన పెట్టిన మహోన్నతమైన వ్యక్తిత్వం కల్గివున్నవాడు మీరు చెసే విమర్శలు సైతం మంచికే అనుకొని తనకు తానే మెరుగు దిద్దుకుంటున్న #నరేంద్రుడు
గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు #భారతదేశ_చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడే పేరు #మోడి
#మీ_ఏడుపే_ఆయన_ఎదుగుదల
Comments
Post a Comment