బాలకృష్ణా…. ముందు ఆ రహస్యం చెప్పు….

బాలకృష్ణా…. ముందు ఆ రహస్యం చెప్పు….
కేశబోయినశ్రీధర్ బీజేపీ ఓబీసీ పూబ్ల్యూసీట్ సెచ్ 

బాలకృష్ణను, చంద్రబాబును నిలేసి మాట్లాడుతుంటే, సోషల్ మీడియాలో సాధారణ కార్యకర్తలు, మోడీ అభిమానులు నిలదీస్తుంటే ....... కంభంపాటి హరిబాబు కానీ, కామినేని శ్రీనివాస్ కానీ ఎందుకు మాట్లాడలేకపోయారు. వీళ్ళ గొంతులను ఏ రాజ్యాంగ పదవిలో ఉన్న శక్తి   అడ్డుకుంటున్నది.
.
బాలకృష్ణ ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషిస్తుంటే, బూతులు తిడుతుంటే చంద్రబాబు చూస్తూ ఉండడం ద్వారా ఏం సందేశం పంపాలనుకుంటున్నారని బీజేపీ నేత రఘునందన్‌ ప్రశ్నించారు.
.
మండల స్థాయి  సమావేశం పెట్టి…. ఒక ఎంపీటీసీతో బాలకృష్ణ అచ్చం కొజ్జాలాగే ఉన్నారంటే వీరికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు రఘునందన్‌. చేసిన తప్పులకు భయపడే తనపై కేంద్రం దాడి చేయబోతోందని చెప్పుకుంటున్నారని చెప్పారు.
.
సినిమాల్లో రాముడు, కృష్ణుడు అంటూ వేషాలేసే వీరు బయటమాత్రం నోరు విప్పితే బూతులేనా అని నిలదీశారు. అసలు దీక్ష సమయంలో బాలకృష్ణ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలన్నారు.
.
బాలకృష్ణ గురించి సోషల్‌ మీడియాలో వాడే పదాలను చూస్తే బాలకృష్ణ ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందన్నారు.   బాలకృష్ణ తెలుగు మాట్లాడితేనే ఎవరికి అర్థమై చావదని…. ఇక హిందీలో మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు.
.
సొంత తండ్రిని పదవి నుంచి దించేసి కుర్చీ ఎత్తుకెళ్తే తండ్రి వైపు ఉండలేని వ్యక్తి ఇప్పుడొచ్చి డ్యాన్సులు చేస్తారా అని మండిపడ్డారు.
.
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి దయదలిస్తే కాల్పుల కేసులో బాలకృష్ణ బయటపడ్డారని…. లేకుంటే చిప్పకూడు తింటూ ఉండాల్సిన వ్యక్తి బాలకృష్ణ అని కేశబోయినశ్రీధర్ ఫైర్ అయ్యారు.
.
అసలు బాలకృష్ణ కాల్పులు ఎందుకు జరిపారని ప్రశ్నించారు. బాలకృష్ణ కుటుంబంలోని అంతర్గత వ్యవహారం ఏంటి అని ప్రశ్నించారు. ఆయనకూ, మీ కుటుంబంలోని సభ్యులకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో బాలకృష్ణ చెప్పాలన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో చూస్తే బాలకృష్ణ తాడు లేకుండా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని కేశబోయినశ్రీధర్ ఫైర్ అయ్యారు.
.

రోడ్డు వెంబడి పోతుంటే కుక్కలు వెంటపడుతాయని…. భయపడి పరుగు తీస్తే ఇంకా దూకుడుగా వస్తాయని… కాస్త దూరం పోయిన తర్వాత రాయి తీసుకుంటే కుక్కలే పరుగులు తీస్తాయన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా బీజేపీ వెంట అదే తరహాలో పడుతున్నారన్నారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!