#FastWithModi మీలా,నాలా ఓ సామాన్య కుటుంబంనుండి,సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ప్రధాని స్థాయికి ఎదిగిన ఓ అలుపెరగని మనిషి,

#FastWithModi మీలా,నాలా ఓ సామాన్య కుటుంబంనుండి,సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ప్రధాని స్థాయికి ఎదిగిన ఓ అలుపెరగని  
మనిషి,అనుక్షణం దేశ హితం తప్ప మరొకటి ఎరగని మాన్యనీయులు మన ప్రధాని నరేంద్రమోడీ,

ప్రపంచం అంతా ఆయన్ని పొగిడేంత గొప్ప పనుల్ని చేస్తున్న ఆయన పాలన విధానానికి ,అవినీతిని అరికట్టాలి అని ఆయన మౌలిక మార్పుల కోసం తీసుకొస్తున్న అనేక చట్టాలని అడ్డుకోడానికి చట్ట సభల్లో ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ మరియు ఇతర పక్షాలు చేస్తున్న ఆందోళనలు.. 

ఓ సామాన్య కుటుంబంనుండి వచ్చిన ప్రధాని ఇలా ఎలా చేస్తారు అనే అహంభావాన్ని ప్రతిబింబిస్తుంటే..ఆయన తిరిగి మన దగ్గరకే వచ్చి ఒక రోజు నిరాహార దీక్ష ద్వారా మద్దతు కోరుతున్నారు.. మోడీ కి మద్దతు పలకడం అంటే మనకి మనం మద్దతు ఇవ్వడమే..

ఎంత కాలం ఈ కుటుంబ బానిసత్వ పార్టీల అరాచకం..వాళ్ళకి అధికారం లేకపోతే సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టే కుట్ర రాజకీయం.. అందుకే ఒక్క రోజు ఆయనతో పాటూ.. మోడీతో పాటు..నిరాహార దీక్ష చేద్దాం..మన ఆవేదన వాళ్లకి తెలియ చెబుదాం.. మాకు సుపరిపాలన కావాలి అధికారం కోసం వేసే రాజకీయ ఎత్తుగడలు,సృష్టించే అడ్డంకులు కాదు అని ఎలుగెత్తి చాటుదాం.. రేపు మీరు కూడా దీక్ష చేసేటట్లయితే #FastingWithModi అని టైప్ చేసి మీ ఫోటో పంపండి. ఈ పేజీ లో అది ప్రచురించి 4 లక్షల మందికి తెలియచేస్తాం. జై హింద్..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!