#Note : మూడు వేల కొట్లతొ నిర్మిస్తున్న ఈ మహా విగ్రహానికి కేంద్రప్రభుత్వం సహాయం చేసింది కేవలం 200 కొట్లు మాత్రమే. ఏందుకంటే, పటేల్ గారు భారతదేశ సృష్టికర్త కాబట్టి.
భారతదేశ సృష్టికర్త #సర్ధార్_వల్లభాయ్_పటేల్ విగ్రహాన్ని, ఆయన జయంతి రొజైన అక్టొబర్ 31 వ తారీకున #ప్రారంభొత్సవం చేయనున్నారు. నర్మదానది మధ్యలో 597 అడుగుల ఏత్తు ఉండేలా నిర్మిస్తున్న ఈ మహా విగ్రహం అమెరికా లొని "స్టాట్యూ ఆఫ్ లిబర్టీ" కంటే, రెండింతలు పెద్దది. దాదాపు 3,000 కొట్ల ఖర్చుతొ నిర్మిస్తున్న ఈ మహా స్మారక చిహ్నానికి ... తమ వంతుగా దేశంలొని 5,00,000 మంది రైతులు సహాయం చేయడం గొప్ప విశేషం.
#Note : మూడు వేల కొట్లతొ నిర్మిస్తున్న ఈ మహా విగ్రహానికి కేంద్రప్రభుత్వం సహాయం చేసింది కేవలం 200 కొట్లు మాత్రమే. ఏందుకంటే, పటేల్ గారు భారతదేశ సృష్టికర్త కాబట్టి.
Comments
Post a Comment