అవిశ్వాసంపై చర్చ.. ఏ పార్టీకి ఎంత సమయం
అవిశ్వాసంపై చర్చ.. ఏ పార్టీకి ఎంత సమయం ?
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ పార్టీలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సమయం కేటాయించారు. సభలో ఆయా పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రసంగించే సమయాన్ని కేటాయించారు.
1. బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు
2. కాంగ్రెస్‌కు 38 నిమిషాలు
3. ఏఐఏడీఎంకే 29 నిమిషాలు
4. తృణమూల్ కాంగ్రెస్ 27 నిమిషాలు
5. బీజేడీ 15 నిమిషాలు
6. శివసేన 14 నిమిషాలు
7. టీడీపీ 13 నిమిషాలు
8. టీఆర్‌ఎస్ 9 నిమిషాలు
8. సీపీఎం 7 నిమిషాలు
10. ఎస్‌పీ 6 నిమిషాలు
11. ఎన్‌సీపీ 6 నిమిషాలు
12. ఎల్‌జేఎస్‌పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు.
Comments
Post a Comment