ఎంసెట్ ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సిలింగ్ షెడ్యూల్
ఎంసెట్ ఇంజనీరింగ్ తుదివిడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25న తుది విడత సీట్లు కేటాయించనున్నారు.
Comments
Post a Comment