శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కత్తి మహేష్ తండ్రి తండ్రి కత్తి ఓబులేసు
*తిరుపతి బ్రేకింగ్*
శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కత్తి మహేష్ తండ్రి తండ్రి కత్తి ఓబులేసు
పరిపూర్ణానందస్వామి అజ్ఞాని
కత్తి మహేష్ ను కాదు హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలి
కత్తి మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్థాంతం చేస్తున్నారు
రాముడు గురించి కత్తి మహేష్ మాట్లాడింది నూటికి నూరుశాతం నిజమే
నా కొడుకు హిందువే
కత్తి మహేష్ నాస్తికుడు కాదు...ఆస్తికుడు..
నా కొడుకు భార్యతో కలిసే ఉన్నాడు..విడిపోలేదు
ఈనెల 4వతేదీ లక్నోకు వెళ్ళి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై వచ్చాడు
సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది కత్తి మహేష్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు
రామాయణం విష వృక్షం పుస్తకం పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతుంది
By sources
Comments
Post a Comment