🔺 హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సమితి సమావేశం.
🔺 హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సమితి సమావేశం.
👉 పాల్గొన్న మహాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ రమణ చాడ వెంకటరెడ్డి ఆర్ కృష్ణయ్యలు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పాయింట్స్--
👉 తెలంగాణలో నియంతృత్వ ధోరణిలో కెసిఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు.
👉 తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తమ అబ్బ సొత్తు గా వ్యవహరిస్తున్నారు.
👉ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేసే అణచి వేసే విధంగా కుట్ర చేస్తున్నారు.
👉 రాబోయే మహా కూటమి ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరిస్తుంది.
👉డిసెంబర్ 12న తెలంగాణలో మహా కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.
👉 మహా కూటమి ప్రభుత్వం విద్యా సంస్థలకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం.
👉బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూనివర్సల్ పద్ధతిలో 100 శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం.
👉వంద రోజుల్లో మెగా డిఎస్ సి నిర్వహిస్తాం.
👉విద్యార్థుల ఫీజు మెస్చార్జీలను రాబోయే మహా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది.
👉రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ మహాకూటమి లకు పోటీ కాదు కేవలం కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ.
👉 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డబ్బు మద్యం ద్వారా కెసిఆర్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలి.
👉దేశంలోనే పెద్ద అవినీతి పరుడు నియంత సీఎం కెసిఆర్.
👉ఈ దరిద్రపు నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు గోరి కట్టి బొంద పెట్టాలి.
👉అక్రమ మార్గాల ద్వారా కెసిఆర్ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు భయపెట్టిన భయపడకండి బెదిరించే వారి అంతు చూస్తాం
Comments
Post a Comment