నాంపల్లి కోర్టు కు పెద్ద సంఖ్యలో చేరుకున్న హీరా గ్రూప్ బాధితులు
నాంపల్లి కోర్టు....
నాంపల్లి కోర్టు కు పెద్ద సంఖ్యలో చేరుకున్న హీరా గ్రూప్ బాధితులు.
హీరా తరపు న్యాయవాది పై బాధితులు తిరుగుబాటు.
హీరా గ్రూప్ తరపు న్యాయవాది బౌన్సర్ల బాధితుల పై దాడి.
సాయంత్రం తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు.
హీరా గ్రూప్ బాధితుల తరపున మరో పిటీషన్ దాఖలు చేసిన కౌశిక్ పాషా.
Comments
Post a Comment