టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ప్రగతి భవన్‌కు వచ్చిన లలిత సీఎం కేసీఆర్‌ను కలిశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్‌లో చేరతారని సమాచారం.



Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!