మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం
మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోది ప్రభుత్వం
హిందువుల పవిత్ర పురాణ కావ్యం #రామాయణం లొ కీలక ఘట్టం #రామసేతు .... రామసేతు వారధి భారత్ లొని #ధనుష్కొడి నుండి ప్రారంభమవుతుంది ... అయితే ఇప్పటి వరకు రామేశ్వరం నుండి ధనుష్కొడి కు వెళ్ళడానికి రైల్వే మార్గం లేదు ... ఇంతకు ముందు నిర్మించిన సింగిల్ లైన్ రైల్వే మార్గం, 1964 లొ వచ్చిన పెనుతుఫాన్ మూలంగా పూర్తిగా ద్వంసమయింది ... అప్పటి నుండి ఈ ప్రాజెక్టును ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపొలేదు ... అయితే 2003 లొ అప్పటి ప్రధాని వాజపాయ్ గారు ఇక్కడ రైల్వే లైన్ నిర్మాణానికి సంకల్పించారు ... అయితే తరువాత వచ్చిన UPA ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును మూలపడేసింది ... అయితే ఇప్పుడు మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరలా పట్టాలకెక్కించింది ... రామేశ్వరం నుండి ధనుష్కొడి వరకు 17.20 కిలొమీటర్ల రైల్వే లైను 208 కొట్లతొ నిర్మించనున్నారు ... ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు రామసేతు ను సందర్శిచడానికి ధనుష్కొడి కు వస్తుంటారు .... దీనిని దృష్టిలొ పెట్టుకొని కొత్త సంవత్సరం కానుకగా, మోది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించనుంది
Comments
Post a Comment