" దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన " పథకం
" దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన " పథకం
దేశంలోని 5,97,464 గ్రామాల్లో 19,904 గ్రామాలకు ఇంత వరకు విద్యుత్ సరఫరా లేదు.ఈ గ్రామాలకు విద్యుత్ అందించేందుకు ఈ పథకం ప్రధానిమంత్రి " మోడి " ప్రారంభించారు .
త్యాగం , తపస్సు , ఆత్మార్పణంతో పాటు దేశ పునర్నిర్మాణం , సాంస్కృతిక విలువలు , సమాజంలో సమరసతా నిర్మాణం మరియు మహిళా శక్తి నిర్మాణం యువకులకు ఉద్యగ అవకాశాలు , గ్రామలు , పేదలు రైతుల అభివృద్ధి కోసం పనిచేయడం. షెడ్యూల్ తెగలు , గిరిజన తెగలతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారి సమాన అభివృద్ధి కోసం కృషి. సమర్ధ భారత నిర్మాణంతో ప్రపంచ దేశాల్లో భారత్ కు ఒక గౌరవప్రదమైన స్తానంలో నిలపాలనే బీజేపీ లక్ష్యం.
Comments
Post a Comment