*పాటశాల బియ్యంలో పురుగులు!!* *గత కొంత కాలంగాఅలాగే పురుగుల బియ్యం!!*
*పాటశాల బియ్యంలో పురుగులు!!*
*గత కొంత కాలంగాఅలాగే పురుగుల బియ్యం!!*
*విద్యార్థులకు పురుగుల అన్నం నీళ్ల ఛారే దిక్కు!!*
*ఆవేదన వ్యక్తం చేస్తున్నా విద్యార్థులు!!*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలంలోని మధుల పూర్,గ్రామములోని ప్రభుత్వ పాటశాలల్లో గత వారం రోజులుగా ముక్కిపోయిన పురుగుల బియ్యం ఉండడంతో ఆ పురుగుల బియ్యంతో విద్యార్థులకు భోజనానికి ఉపయోగించడంతో విద్యార్థులు ఆ బియ్యంతో వండిన భోజనాన్ని తినలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ వైపు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతూన్నామని చెబుతుంటే ఇక్కడ విద్యార్థులకు మాత్రం పురుగుల అన్నం నీళ్ల చారే దిక్కు అయిందని చాలా కాలంగా ఇలా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.
Comments
Post a Comment