#నేతాజీ గౌరవార్ధం మరొక అద్భుత నిర్ణయం తీసుకున్న మోది
#నేతాజీ గౌరవార్ధం మరొక అద్భుత నిర్ణయం తీసుకున్న మోది
ఇప్పటికే "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభుత్వాన్ని స్థాపించిన రొజు ఏర్రకొట పై త్రివర్ణ పతాకాన్ని ఏగురవేసి, #సుభాష్_చంద్రబొస్ కొరిక ను నేరవేర్చిన మోది గారు, ఇప్పుడు మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు .... చంద్రబొస్ గారి గౌరవార్ధం అండమాన్ లొని మూడు దీవులకు నేతాజీ, నేతాజీ సంబందిత పేర్లను పెట్టనున్నారు .... 'రొజ్ ఐస్ లాండ్' కు 'నేతాజీ సుభాష్ చంద్రబొస్ ఐస్ లాండ్' , నీల్ ఐస్ లాండ్ కు షాహిద్ ద్వీపం, 'హవేలాక్ ఐస్ లాండ్' కు 'స్వరాజ్ ద్వీపం' అని పేరు పెట్టనుండటం విశేషం .... అండమాన్ తొ సుభాష చంద్రబొస్ గారు #ప్రత్యేక_అనుబందాన్ని కలిగి ఉండటంతొ మోది గారు ఈ నిర్ణయం తీసుకున్నారు .... కాగా ఈ నెల 30 వ తారీకున జరిగే మోది గారి అండమాన్ పర్యటనలొ ఈ పేర్లను ప్రకటించనున్నారు
Comments
Post a Comment