*జవనరి నుంచి రైళ్లలో షాపింగ్‌*

*జవనరి నుంచి రైళ్లలో షాపింగ్‌*



 మాదిరిగా ఇక రైళ్లలోను ప్రయాణికులు షాపింగ్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జవనరి నుంచి రైళ్లలో ప్రయాణికులు సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్‌ టూల్స్‌ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్‌ ఓ ప్రైవేటు కంపెనీకి ఐదేళ్ల పాటు కాంట్రాక్టు కింద లైసెన్సు ఇచ్చింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!