మరొక చారిత్రాత్మక నిర్మాణం పూర్తి చేసిన మోది ప్రభుత్వం
మరొక చారిత్రాత్మక నిర్మాణం పూర్తి చేసిన మోది ప్రభుత్వం
ఇనాళ్ళూ భక్తులు, జమ్ముకాశ్మీర్ లొని ప్రసిధి చెందిన భైరొనినాధ్ దేవాలయాన్ని దర్శించుకొవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు ... 6600 అడుగుల ఏత్తులొ హిమాలయాలపై ఉండే ఈ ఆలయానికి చేరుకొవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది ... ఇది గమనించిన మోది ప్రభుత్వం, పర్వతం కిందనున్న భావన్ పట్టణం నుండి నేరుగా ఈ ప్రాంతానికి రొప్ వే నిర్మాణం ప్రారంభించింది .... 1.5 కిలొమీటర్ల ఈ రొప్ వే ప్రాజెక్టు శరవేగంగా పూర్తయి సొమవారం నాడు ప్రారంభొత్సవం చేశారు .... ఈ రొప్ వే ద్వారా గంటకు 800 మంది చొప్పున, ఐదు నిమిషాలలొ భక్తులు భైరొనినాధ్ దేవాలయాన్ని చేరుకొవచ్చు
Comments
Post a Comment