రాజనీతిగ్ణత అంటే ఇది 👇
రాజనీతిగ్ణత అంటే ఇది 👇
భారత్ కు అత్యంత ప్యూహాత్మకమైన/వాణిజ్య కేంద్రమైన ఇరాన్ లొని చబహర్ పొర్టు ను ఒప్పందంలొ భాగంగా కొన్నిరొజులపాటు నిర్వహించేందుకు గాను చబహార్ పొర్టును భారత్ స్వాధీనం చేసుకుంది .... పాకిస్థాన్ లొ చైనా నిర్మించిన గ్వాదర్ పొర్టుకు కౌంటర్ గా మోది ప్రభుత్వం ఇరాన్ లొ చబహార్ పొర్టు ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది .... అంతేకాకుండా మొన్నటి వరకు Land locked దేశాలయిన ఆఫ్ఘనిస్థాన్, మద్య అసియా, దక్షిన రష్యా లనుండి భారత్ కు సరుకులు ఏగుమతి/దిగుమతుల కొరకు చైనా, పాకిస్థాన్ లపై ఆధారపడవలసివచ్చేది .... అయితే ఈ చబహార్ పొర్టు నిర్మాణంతొ భారత్ కు శాశ్వతంగా ఈ పీడ విరగడైంది.
Comments
Post a Comment