రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి మండలాలు, బాన్సువాడలోని చండూరు, మోస్రను మండలాలు, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!