తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న భద్రతా దళాలు
తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న భద్రతా దళాలు
మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి తీవ్రవాదంపై ఉక్కుపాదం మొపుతున్న సంగతి తెలిసిందే... ఈ దెబ్బతొ #తీవ్రవాదుల సగటు #ఆయుర్ధాయం ఏకంగా #ఆరు_నెలలకు పడిపొయింది ... అంటే ఒక వ్యక్తి, తీవ్రవాదిగా మారిన తరువాత సగటున ఆరు నెలల కంటే ఏక్కువ బ్రతకలేడు ... ఈ లొపే భద్రతా దళాల చేతిలొ ఏన్ కౌంటర్ అవుతాడు ... కాగా ఈ సంవత్సరంలొ ఇంతవరకు కాశ్మీర్ లొ 258 మంది తీవ్రవాదులను ఏన్ కౌంటర్ చేయడం విశేషం .....
Comments
Post a Comment