తగ్గేదే లేదు : Tit for Tat
తగ్గేదే లేదు : Tit for Tat
శత్రువు ఒక అడుగు ముందుకేస్తే, మనం రెండడుగులు ముందుకేయాలనేది యుద్ద నీతి .... చైనా టిబెట్ లొని తమ ఏయిర్ బేస్ లలొ కొత్త ఏక్విమెంట్లను సమకూర్చుకుంటుండటం , టిబెట్ లొ తరచుగా మిలటరీ ఏక్సరసైజులు నిర్వహిస్తుండటంతొ ---- వెంటనే మోది ప్రభుత్వం ఆరు ఆకాశ్ మిసైల్ సిస్టంస్ ను ఈస్ట్రన్ సెక్టార్ కు పంపించారు .... ఇప్పటికే ఈ మిసైల్ వ్యవస్థలు LAC కు చేరినట్టు తెలుస్తుంది ... దీనితొపాటుగా ఆమెరికా నుండి రానున్న అత్యంత శక్తివంతమైన #చినూక్_అపాచీ హెలీకాప్టర్లను టిబెట్ సరిహద్దు రాస్ట్రాలయిన అరుణాచలప్రదేశ్, సిక్కిం రాస్ట్రాలలొ మొహరించనున్నారు ... అంతేకాకుండా 2019 మొదటి త్రైమాసికంలొ ఇండియా చేరనున్న మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్లను కూడా దగ్గరలొ మొహరించనుండటం చైనాకు దిమ్మతిరిగే మరొక విషయం. మొథియొర్ మిసైల్స్ తొ సహా రాఫెల్ ఫైటర్లను చైనా సరిహద్దులకు దగ్గరగా మొహరించనుండటం చైనాకు సంబందించి అతి పెద్ద విషయం, చైనాను ఉక్కిరిబిక్కిరి చేసే విషయం. ఇండియా_చైనా సరిహద్దుల వద్ద చైనా ఇష్టారాజ్యం పెట్రేగిపొయినప్పటికీ, ఇమతకు ముందటి ప్రభుత్వాలు కిమ్మనకుండా కూర్చున్నాయి
ఇవన్నీ చూస్తుంటే రాఫెల్ డీల్ విషయంలొ కొన్ని పార్టీలు గొడవ చేయడం చూస్తుంటే, వీటి వెనుక ఖచ్చితంగా చైనా ఉందనిపిస్తుంది. ఏందుకంటే ఒకవేళ రాఫెల్ డీల్ క్యాన్సిల్ అయితే,దాని వలన భారీ స్థాయిలొ లాభపడే దేశం ఒక్క చైనానే.
Comments
Post a Comment