తెలంగాణ ప్రభుత్వం లో మంత్రి శాఖల కెటాయింపులో ఇంత జాప్యం బాధకరమైన సంఘటన గా అనిపిస్తుంది.!!!
తెలంగాణ ప్రభుత్వం లో మంత్రి శాఖల కెటాయింపులో ఇంత జాప్యం బాధకరమైన సంఘటన గా అనిపిస్తుంది.!!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత జాప్యం లేదు..
ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ,తెలంగాణ ఎమ్మెల్యేలే మరి ఇంత జాప్యం ఏలా !!!..???
తెలంగాణ లో ఎన్నికలు ముగిసి నేటితో నెలరోజులు..
కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రజలకు కనీసం అధికారపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపలేదూ...
అంటే అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రమాణం చేయలేదూ...
చరిత్రలోనే ఇది మొదటి సారి అనుఠుంటాను..ఒక్క మంత్రి పదవులు ఇవ్వకుండా నెలరోజులుగా రాష్ట్రంలో పాలన ఆగిపోయింది... అసలే తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు వెళ్లిడమే కాకుండా గెలిచిన తర్వాత కూడా నెలరోజులుగా మంత్రులు లేని రాష్ట్రం గా కొనసాగించడం....
గెలిచిన వారంతా కేవలం ఒకే పార్టీ కీ చెందిన వారే...
ఒకే సారి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు..
అధేవిధంగా గెలిచిన తర్వాత కూడా అధే తరహాలో వెంటనే మంత్రి పదవులు ప్రకటిస్తే బాగుండేది...
ఏదిఏమైనా ఇలా మంత్రుల పదవులు ప్రకటించకుండా కాలయాపన చేయడం రాష్ట్రానికీ ,రాష్ట్ర ప్రజలకు అభివృద్ధికి నిరోధకమే అవుతుంది....
సీఎం పదవిని అందరూ ముక్తకంఠంతో ఎన్నుకున్నారు. అలాంటప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ,అధేవిధంగా ఎన్నుకోబడిన సీఎం గారు అదేరీతిగా మంత్రి శాఖలను ప్రకటిస్తే బాగుండేది కదా అన్నది నా అభిప్రాయం...
Comments
Post a Comment