ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ...

ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ... ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ + కేంద్రబలగాల తరలింపుకు, పెట్రొలింగ్ కు, ఆపరేషన్స్ చేసే ప్రాంతాలకు చేరుకొవడానికి, ఏదురు దాడులు చేయడానికి పాతకాలం నాటి #జిప్సీ లు ఉపయొగించవలసివచ్చేది ... ఈ జిప్సీ లకు సరయిన రక్షణ లేక, ఏదురు దాడి చేసే ఆయుధాలను అమర్చే వెసులుబాటు లేక భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొవలసి వచ్చేది .... ముఖ్యంగా కొండ ప్రాంతాలలొ ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండేది. దీనివలన మన భద్రతా దళాలు నక్సలైట్లకు, తీవ్రవాదులకు తేలికగా టార్గెట్ అయ్యేవారు.

దీనితొ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మోది ప్రభుత్వం కొత్త రకమైన ఏటాకింగ్ ఆర్మీ వాహనాలను అందుబాటులొకి తెచ్చింది .... ఇందులొ భాగంగా ఇప్పటికే 3193 #సఫారీ_స్ట్రోం (ఆర్మీ అవసరాలకు తగ్గట్టుగ్గా, పూర్తిగా ఆయుధీకరించబడిన) లను ఇండియన్ ఆర్మీకి అందిస్తున్నారు .... ఇప్పుడు మరల కొత్తగా సూపర్ ఫవర్ "మెర్లిస్ LSV " లను భారత ఆర్మీకి అందించనున్నారు. ఇవి పూర్తిగా " NATO"  ప్రమాణాలతొ తయారుచేయబడిన అత్యాధునికమైన మిలటరీ వాహనాలు .... వీటిని సాధారణ బుల్లెట్ ఫ్రూఫ్ తొ కాకుండా " STANAG 4569 Level-1" ను అమర్చారు .... దీనివలన ఈ వాహనాలు గ్రైనేడ్లు, ల్యాండ్ మైన్లు, రాకెట్ లాంచర్లను మాత్రమే కాకుండా ఆర్టిలరీ దాడులను కూడా ఏదుర్కొగల సత్తా ను ఈ వాహనాలు అందిపుచ్చుకున్నాయి.

అంతేకాకుండా ఈ వాహనాలకు 7.6mm మీడియం మెషిన్ గన్, 40mm ఆటొమేటిక్ గ్రైనేడ్ లాంచర్ ను కూడా అమర్చడంతో, భద్రతా దళాలు తీవ్రస్థాయిలొ శత్రువులపై దాడులు చేసే అవకాశం లభించింది .......


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!