కేంద్రం మరో సంచలన నిర్ణయం



 శాతం రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సమావేశాలను ఒకరోజు పాటు... అంటే జనవరి 9 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
 
లోక్‌సభలో మంగళవారంనాడు రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం, సాధ్యమైమంత త్వరగా సభామోదం పొందేలా చూసి పెద్దలసభలోనూ ఆలస్యం లేకుండా ప్రవేశపెట్టాలని పట్టుదలతో ఉంది. పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీచేసింది. ఇదే సమయంలో సమావేశాలు ముగిసేలోగానే ఉభయసభల్లోనూ బిల్లుకు మోక్షం కలిగించి రాష్ట్రపతికి ఆమోదానికి పంపడం ద్వారా అనుకున్నది సాధించాలని మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!