ఈబీసీ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ను స్పీకర్‌ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఈబీసీలకు రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యుల ప్రతిపాదించిన సవరణలపై వేర్వేరుగా ఓటింగ్‌ నిర్వహించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!