మరొక చరిత్ర సృష్టించిన మోది ప్రభుత్వం ✊

మరొక చరిత్ర సృష్టించిన మోది ప్రభుత్వం ✊

మోది ప్రభుత్వం మరొక చరిత్ర సృష్టించింది ... చరిత్రలొ మొదటిసారి "బ్లూంబర్గ్ ప్రపంచ ఇన్నొవేషన్ ఇండెక్స్" లొ  Top 60 లొ భారత్ స్థానం సంపాదించింది. బ్లూంబర్గ్ విడుదల  చేసిన 2019 ఇండెక్స్ లొ భారత్ 54 వ స్థానాన్ని సంపాదించింది. 47.93 స్కోర్ తొ భారత్ చరిత్రలొ మొదటిసారి ఈ లిస్టులొ 54 వ స్థానం సంపాదించడం విశేషం. కాగా ఈ లిస్టులొ చేరడం మూలంగా భారత్ కు మరిన్ని పెట్టుబడులు, ఉద్యొగావకాశాలొస్థాయని రానున్నాయి  .....


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!