రేపు కేరళ బంద్

కేరళలో శబరిమల వివాదం ముదురుతోంది. బుధవారం ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అయ్యప్ప దేవాలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించినందుకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని శబరిమల కర్మ సమితి పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ చేయాలని కోరింది.
 
కేరళ బీజేపీ శాఖ కూడా రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!