కోర్టుకు హాజరయ్యారు రాహూల్.. 😳 💐

కోర్టుకు హాజరయ్యారు రాహూల్..
😳 💐
ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. 

2017లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కేసులో నిందితులకు ఆర్ఎస్ఎస్‌ - బీజేపీలతో సంబంధాలున్నాయంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. 

దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త ధ్రుతిమన్ జోషి కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం దావా వేశారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!