త్వరలో నిరుద్యోగ భృతి !హమ్మయ్య 2023 ఎలెక్షన్స్లో వింటాననుకున్న పర్లేదు,

త్వరలో నిరుద్యోగ భృతి !

హమ్మయ్య 2023 ఎలెక్షన్స్లో వింటాననుకున్న పర్లేదు,

2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని 2021 లో నెరవేరుస్తామని చెప్తున్నారు చాలా సంతోషం!

2018  Dec నుండి ఇప్పటివరకు నెలకు 3000 చొప్పున 25 నెలలకు మొత్తంగా 75000 ఇస్తారా?

Bandi Sanjay Kumar అన్న ని నోరు అదుపులో పెట్టుకోమనడం కాదు మీ MLA లు రోజుకొకరు తోలు తీస్తాం, కొడితే ఎవడు మిగలడు లాంటి పదజాలాన్ని వాడుతున్నారు వాళ్ళకి చెప్పండి!

సంజయ్ అన్న గత పదినెలలనుండి ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం వల్లనే ఈరోజు మీ నుండి ఈ హామీల ప్రస్తావన వస్తుందన్న విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు!

సహనం గురించి మీరు అస్సలు మాట్లాడకండి!
మీ పార్టీ వారు ,
ప్రశ్నించిన వారి పైన చేస్తున్న అరాచకాలు, SM లో బూతులతో అడ్డమైన కామెంట్స్ తో చేసే పెంట ని సహించి చూడండి సహనం గురించి అపుడు మాట్లాడండి!

Jai Telangana 
Bharat Matha ki Jai 🇮🇳

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!